Elon Musk: గ్రోక్ 3 భూమిపై స్మార్టెస్ట్ ఏఐ: ఎలాన్ మస్క్ 1 y ago
గ్రోక్ 3 ఏఐ మార్కెట్లోకి అడుగుపెట్టింది, ఇది ఎక్స్ యూజర్లందరికీ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ఇది ఓపెన్ ఏఐ, డీప్ సీక్‌కు పోటీగా మార్కెట్లో ప్రవేశించింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దీనిని "భూమిపై స్మార్టెస్ట్ ఏఐ"గా అభివర్ణించారు. ఇది ఇతర ఏఐ మోడళ్లను అధిగమిస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు, ఇది మరింత విశ్లేషణాత్మకంగా పని చేస్తుందని చెప్పారు.